Saturday, 12 March 2016

Rajinikanth kabali Movie makes Profit

Display API     11:40     No comments

చెన్నై: రజనీకాంత్ వరస ఫెయిల్యూర్స్ లింగ, విక్రమ సింహా ప్రబావంతో ఈసారిచాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనే అన్ని విషయాలు సమన్వయం చేసుకున్నారు. అందులో భాగంగా బడ్జెట్ కంట్రోలు పెట్టి సక్సెస్ అయినట్లు సమాచారం. గతంలో రజనీచిత్రం అంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టేవారు. అయితే ఈ సారి చాలా స్ట్రిక్టుగా దాన్ని 70 కోట్లుకు కుదించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పుడు రెట్టింపు లాభాలు చూసిందని కోలీవుడ్ టాక్. కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అయినట్లు సమాచారం. దాంతో నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు.
లింగా వివాదాలు, విక్రమ్ సింహా వివాదాలతో విసుగెత్తిన రజనీ ఇలా నిర్ణయం తీసుకుని తనపై జూదం ఆడద్దని హెచ్చరించినట్లు సమాచారం. తక్కువ బిజినెస్ అయినా రేపు సినిమా అటూఇటూ అయితే పెద్దగా నష్టపోయేదమీ ఉండదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


మొదట ఈ విషయమై నిర్మాత విభేధించినా తర్వాత లాభ,నష్టాలు, పెట్టుబడలను బేరీజులు వేసుకుని దానికి తగినట్లే బిజినెస్ చేసినట్లు చెప్తున్నారు. పి.ఎ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ డాన్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది.




Instagram has finally made its way to Microsoft’s Windows 10 platform, after a beta version of the Facebook–owned app was released for the platform.

It comes two years after Instagram first debuted on the operating system that was then known as Windows Phone. This latest release means you can now share photos on Microsoft’s newest handsets, such as the Lumia 950 and Lumia 950XL.

However, there are caveats. This is a beta version, which means that it comes with a few bugs that still need ironing out.

Word is these include an inability to share photos or video via other social networks. There are also claims that the app crashes while editing images.

The good news is that this app has the same extensive range of features as the iOS and Android versions, unlike the previous Windows edition. That means taking pictures in–app and video sharing.

You can download the app now via the Windows Store.

0 comments :

Recommended

Like Us

Company

Legal Stuff

FAQ's

Blogroll

Subscribe to Newsletter

We'll never share your Email address.
© 2015 Ladduz | Distributed By My Blogger Themes | Designed By Bloggertheme9